Home » Actress Seerat Kapoor
హీరోయిన్ సీరత్ కపూర్ తాజాగా ఓ ఈవెంట్ కి ఇలా బుల్లిగౌనులో హాజరయి అందాలు ఆరబోసింది.
హీరోయిన్ సీరత్ కపూర్ తాజాగా ఇలా ట్రెడిషినల్ డ్రెస్లో తళుక్కుమంటూ తన అందాలని ఆరబోస్తూ ఫోటోలని షేర్ చేసింది.
హీరోయిన్ సీరత్ కపూర్ తాజాగా చమ్కీల డ్రెస్ వేసుకొని తన అందాలతో మెరిపిస్తుంది.