Home » Actress Shobha Shetty
కార్తీక దీపం సీరియల్ నటి శోభా శెట్టిని రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది. ఈ సీరియల్లో విలన్ పాత్రకు ఈ అవార్డు దక్కింది. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చీ రాగానే అవార్డు అందుకున్న నటి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు.