Home » Actress Shraddha Das
హోటల్ రూమ్లో డిమ్ లైట్ కాంతిలో స్కిన్ షో చేస్తూ కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే శ్రద్ద.. మరోసారి కుర్రాళ్లను హీటెక్కించేలా పోజులిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
హీరోయిన్ శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె తదుపరి సినిమా కోసం దిగిన కొన్ని స్టిల్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
శ్రద్ధాదాస్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా శ్రద్ధా అందాలకు భారీ డిమాండ్ ఉంటుంది.
‘శ్రద్ధ’ గా సోకులారబోస్తోందిగా..
అన్నీ ఉన్నా ఏదో నిరాశ.. అందం ఎంతున్నా కాస్త టైం కూడా కలిసి రావాలేమో. అందగత్తె శ్రద్ధాదాస్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి. ఆర్యా 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే సంప�
Shraddha Das: pic credit:@Shraddha Das Instagram