Home » Actress Sri Sudha
టాలీవుడ్ నటి శ్రీ సుధ ఎస్సార్ నగర్ సిఐ మురళీ కృష్ణపై ఎసీబీకి ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు కేసు విషయంలో తన వద్ద డబ్బులు వసూలు చేశారంటూ మంగళవారం ఆమె ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శ్యామ్ కే నాయుడు