Actress Sridevi Birth Anniversary

    శ్రీదేవి జయంతికి ఇదే ఘన నివాళి : ఇషాచావ్లా

    August 13, 2020 / 05:59 PM IST

    అతిలోకసుందరి శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని యంగ్ హీరోయిన్ ఇషాచావ్లా.. ఓ గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు. మిషన్ గ్రీన్, ముంబై సంస్థ ద్వారా దాదాపు 101 రకాల పండ్ల మొక్కలను ఆమె రైతులకు ఇవ్వబోతున్నారు. తద్వారా ఏర్పడే గ్రీనరి, పొల్యూషన్ లేని ప�

10TV Telugu News