Home » Actress Srinidhi Shetty
కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ మంచి గుర్తింపు సంపాదించుకున్న 'శ్రీనిధి శెట్టి'.. రెడ్ అవుట్ ఫిట్ డ్రెస్ లో సోయగాలు ఒలికిస్తున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా గుర్తింపు సంపాదించుకున్న నటి 'శ్రీనిధి శెట్టి'. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంటుంది. తాజాగా సింపుల్ లుక్స్ తో అందర్నీ అట్ట్రాక్ట్ చేస్తుంది.
కేజేఎఫ్ సినిమా దక్షణాదిలోనే తమిళ, తెలుగు తర్వాత చిన్నదిగా చూసే కన్నడలో విడుదలై ఇండియా మొత్తాన్ని తనవైపు చూసేలా చేసిన సినిమా. ఈ సినిమాలో నటించిన యష్ పాన్ ఇండియా స్టార్ అయితే..
Srinidhi Shetty: pic credit:@Srinidhi Shetty Instagram