Home » Actress Taapsee
చాలాకాలం తరవాత హీరోయిన్ తాప్సి మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అనేక ప్రాజెక్టులను చేపట్టింది.
ఫారెన్లో క్రేజీ క్రేజీ పనులు చేస్తున్న తాప్సీ, తన డ్రెస్సింగ్తో మాత్రం అందర్నీ సర్ప్రైజ్ చేసింది..