Actress Workout Photos

    'శార్వరి' బీచ్ వర్కౌట్ ఫొటోలు మామూలుగా లేవుగా..?

    February 10, 2025 / 07:25 PM IST

    బీచ్ లో వ్యాయామం చేస్తోంటే ఎప్పటికీ అలసట రాదు అంటూ తన లేటెస్ట్ వర్కౌట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ శార్వరి వాఘ్. మండే మోటివేషన్ అంటూ షేర్ చేసిన ఈ ఫొటోలపై నెటిజన్స్ తమదైన శైలిలో, విభిన్న రీతిలో ఫైర్ సింబల్ పెడుతూ �

10TV Telugu News