Home » acute hunger
ఆకలి..ఆకలి..ఆకలి..జానెడు కడుపు నింపుకోవటం కోసం మనిషి పడరాని పాట్లు పడుతున్నాడు. భూమి మీద పుట్టిన ప్రతీ ప్రాణీ కడుపు నింపుకునేందుకు తాపత్రాయపడుతుంది. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న మానవుడు ఆకలి కేకలు లేని సమాజాన్ని మాత్రం నిర్మించుకోలేకపో�