Adah Sharma cute Pics in Specs

    Adah Sharma : కళ్లజోడుతో ఎంత క్యూట్‌గా ఉందో అదా శర్మ..

    April 18, 2023 / 10:17 AM IST

    హార్ట్ అటాక్ భామ అదా శర్మ క్యూట్ గా కళ్ళజోడు పెట్టుకొని సోషల్ మీడియాలో ఫొటోలని పోస్ట్ చేసింది. కళ్లజోడుతో అదా చాలా క్యూట్ గా ఉండటంతో నెటిజన్లు ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

10TV Telugu News