Home » Adah Sharma Health
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చిన్నది అదా శర్మ. ఈ ఏడాది విడుదలైన ది కేరళ స్టోరీ చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.