Home » Adampur Air Base
భారీగా నష్టపోయిన పలు చైనా డిఫెన్స్ స్టాక్స్
అదంపూర్ ఎయిర్ బేస్‌లో ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించి, సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రధానితో వాయుసేన సిబ్బంది పంచుకున్నారు. ఈ వైమానిక స్థావరం వద్ద మోదీ గంటన్నరకు పైగా గడిపారు. (Images@ANI)