Home » Adani Group Chairman
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆస్తులు ఏడాది కాలంలోనే రెట్టింపు స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా గత రెండేళ్ళలో ఆయన సంపద ఏడున్నర రెట్లకు పైగా వృద్ధి చెందింది. ఇదే సమయంలో అంబానీ ఆస్తులు మాత్రం కేవలం 10శాతం పెరిగాయి. గత పదేళ్ళ డేటా చూస్తే 2020 వరకు ఓ �