Home » Adarada song
హీరో విశాల్.. తాజాగా తన గొంతును సవరించుకొని తొలిసారి తెలుగులో ఓ సాంగ్ పాడారు. ఆయన చేస్తున్న ‘మార్క్ ఆంటోని’ మూవీ కోసం పాట పాడి హుషారెత్తించారు విశాల్.