Home » add free channel
ఎస్వీబీసీ ఛానెల్ ను యాడ్ ఫ్రీ ఛానెల్ గా మార్చాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలో దేశవ్యాప్తంగా హిందీ, కన్న భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలను ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో