Adding Cinnamon

    దాల్చిన చెక్క, పసుపు, గ్రీన్ టీతో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు..

    September 15, 2020 / 04:17 PM IST

    ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడుకోవటానికి మనకు ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. శరీరాన్ని హనికలిగించే అనేక రకాల క్రిములు, వైరస్ లతో పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్ధ చాలా తోడ్పడుతుంది. అలాంటి ఎన్నో రకాల వైరస్ లను ఎ�

10TV Telugu News