-
Home » addition
addition
లాక్ డౌన్ 2.0 : ఏప్రిల్-20తర్వాత అనుమతించనున్న లిస్ట్ లో మరికొన్నింటిని చేర్చిన కేంద్రం
April 17, 2020 / 08:44 AM IST
కరోనా ప్రభావం పెద్దగా లేని దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్-20తర్వాత పలురంగాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్రప్రభుత్వం రెండురోజుల క్రితం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మినహాయింపుల లిస్ట్ లో కొత్తగా మరికొన్నింట�