Home » additional affidavit
Moratorum Issue : కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం (Moratorium) సమయంలో రుణాలపై వడ్డీ మాఫీపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. 2020, అక్టోబర్ 05వ తేదీన సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో వాదనలు