additional charge

    తెలంగాణ గవర్నర్‌కు ఎక్స్‌ట్రా పవర్స్.. పుదుచ్చేరిలో కూడా

    February 16, 2021 / 09:41 PM IST

    Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అదనపు బాధ్యతలు అందుకోనున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరికి గవర్నర్ గా కొనసాగుతున్న కిరణ్ బేడీని ఆ పదవి నుంచి తొలగించడంతో అక్కడి పాలనా బాధ్యతలు తమిళిసైకి ఇవ్వనున్నారు. ఈ మేర పుదుచ్చేరికి లెఫ్టినెంట�

10TV Telugu News