Additional Commissioner

    హైదరాబాద్ సిటీలో జూన్ 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు 

    May 4, 2019 / 07:55 AM IST

    హైదరాబాద్ సిటీలో నెల రోజులు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అడిషనల్ కమిషన్ అనిల్ కుమార్ తెలిపారు. MM సివరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న క్రమంలో నారాయణగూడ పరిధిలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో

10TV Telugu News