Home » Additional DGP Telangana
ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో (BSP)లో చేరనున్నారని సమాచారం. వచ్చే నెల 08వ తేదీన నల్గొండలో ఎన్ జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రాంజీ గౌతం సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన�