-
Home » Adenovirus
Adenovirus
Children Died: 24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి.. వణికిస్తున్న అడెనోవైరస్ .. అప్రమత్తమైన అధికారులు
March 2, 2023 / 11:32 AM IST
అడెనోవైరస్ అనేది ఒక సాధారణ వైరస్. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కండ్లకలక, గ్యాస్ట్రో ఎంటెరిటిస్ తో సహా అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఇది సోకిన వ్యక్తుల దగ్గు, తమ్ముల నుండి వచ్చే తుంపర్లను పీల్చడం ద్వారా వ్యాపిస్తుంది.