Adheera First ook

    ‘కె.జి.య‌ఫ్ చాప్టర్2’.. అధీరా లుక్ అదిరింది..

    July 29, 2020 / 12:15 PM IST

    ఈ మ‌ధ్య కాలంలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన అంశం.. అధీరా లుక్‌. ఇంత‌కూ అధీరా ఎవ‌రు? క‌్రూర‌మైన వ్య‌క్తి. త‌ను అనుకున్నది సాధించే క్ర‌మంలో ఎంత‌టి క్రూర‌త్వానికైనా తెగించే వ్య‌క్తి. అధీరాకు ఏం కావాలి? అంటే .. ‘కె.జి.య‌ఫ్ చాప్టర్2’ చూడాల్సిందేన‌ని

10TV Telugu News