Home » adi sai kumar
ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన టాప్ గేర్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన దర్శకుడు కె శశికాంత్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టుకోవడంతో, ప్రముఖ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.