Home » Adibatla Kidnap Case
యువతి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి అనే కిడ్నాపర్ తో పాటు ఇప్పటివరకు 8మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందన్న పోలీసులు.. మరింత మంది నేరస్తులు ఉన్నారని, వారందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృం�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన యువతి సేఫ్ గా ఉంది. పోలీసులు వైశాలి ఆచూకీ గుర్తించారు. ఇక యువతిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ నవీన్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ ఘటనలో పురోగతి కనిపిస్తోంది. తాను సేఫ్ గా ఉన్నానంటూ కిడ్నాప్ అయిన యువతి వైశాలి తన తండ్రి దామోదర్ కు ఫోన్ చేసి చెప్పింది. తన గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపింది.(Adibatla Kidnap Case)