Adilabad Fast Track

    సమత కేసు..న్యాయం జరిగేనా..తీర్పుపై ఉత్కంఠ

    January 27, 2020 / 01:16 AM IST

    దిశ కేసు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది సమత హత్య, అత్యాచారం కేసు. కోర్టు తన తీర్పును 2020, జనవరి 27వ తేదీ సోమవారం నాడు వెలువరించనుంది. ఇప్పటికే ఈ కేసులో ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. రికార్డు సమయంలో క�

10TV Telugu News