Home » Adilalabad
ఆదిలాబాద్ ఆదివాసీల నాగోబా జాతర సంబురాలు ప్రారంభమయ్యాయి. తెలుగు నెలల ప్రకారం పుష్య మాసాన్ని పురస్కరించుకుని ఆదివాసీలు తమ కుల దైవాలను కొలుచుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అడవుల జిల్లాగా పేరొందిని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంస్క