Home » Adipurush Controversy
రాముడి గా ప్రభాస్ (Prabhas) నటించిన చిత్రం ఆదిపురుష్(Adipurush). ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీతగా కృతి సనన్((Kriti Sanon), సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా కనిపించారు
ఈ సినిమాలో ఆంజనేయస్వామి క్యారెక్టర్ తో మాట్లాడించిన మాటలు, వేరే వాళ్ళు హనుమంతుడితో మాట్లాడిన మాటలు కొన్ని తప్పుగా ఉన్నాయని, మాట్లాడే విధానం, డైలాగ్స్ కూడా తప్పుగా ఉన్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పెద్ద వివాదమే చెలరేగుతుంది.