-
Home » Adipurush First Look Poster Copied
Adipurush First Look Poster Copied
Adipurush: ఆదిపురుష్ పోస్టర్ తమ పోస్టర్ నుంచి కాపీ చేశారంటూ.. ప్రముఖ యానిమేషన్ స్టూడియో ప్రకటన!
October 6, 2022 / 12:59 PM IST
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్". దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ ను చిత్ర యూనిట్ అయోధ్య వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ చూసిన ప్రేక్షకులు కార్టూన్ బొమ్మలు లా ఉ