Home » Adipurush Postponed
ప్రభాస్ "ఆదిపురుష్" మరోసారి వాయిదా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లుగా సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారో లేదో అనే సందేహం అందరిలో నెలకొ�