Home » Adipurush Pre Release Business
ఆదిపురుష్ కి సంబందించి ఇప్పటికే బిజినెస్ సాలిడ్ గా జరిగిపోయింది. హైప్ పెద్దగా లేకపోయినా ప్రభాస్ ఫస్ట్ టైమ్ రాముడిగా కనిపిస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్ డేనే మినిమం 100కోట్లు రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు.