Home » Adipurush Teaser Launch Event
ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం అయోధ్యలో ఘనంగా నిర్వహించారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అయోధ్యకు వచ్చి శ్రీరాముడు ఆశీర్వాదం తీసుకున్నాం. నాకు ఓం రౌత్ కథ వినిపించాక ఈ క్యారెక్టర్ చేయడానికి మొదట భయం వేసింది. సినిమా..................