Home » Adipurush Teaser Poster
యావత్ ఇండియన్ సినీ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ ఎపిక్ మూవీ ‘ఆదిపురుష్’ నుండి ఎట్టకేలకు అదిరిపోయే అప్డేట్ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో ప్రభాస్