Home » adireddy youtuber
బిగ్‌బాస్ సీజన్ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. ఈ సీజన్లో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్ ఆదిరెడ్డి. ఇతను ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో పుట్టి పెరిగాడు. చదువు తర్వాత ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస