Home » Aditi Ashok wins silver medal
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల పంట పండిస్తోంది. భారత్ ఖాతాలోకి మరో మూడు పతకాలు వచ్చి చేరాయి. షూటింగ్లో రెండు, గోల్ఫ్‌లో ఓ పతకం లభించింది.