Home » Aditi Gopichand Swami
భారత యువ ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి (Aditi Gopichand Swami) అదరగొట్టింది. బెర్లిన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్స్(World Archery Championships 2023)లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది.