Home » Aditi Rao Hydari Photos
హీరోయిన్ అదితి రావు హైదరి, హీరో సిద్దార్థ్ వివాహం నేడు ఉదయం ఓ గుళ్లో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ అదితి రావు హైదరి తాజాగా హీరామండీ సిరీస్ సక్సెస్ మీట్ లో ఇలా ట్రెడిషినల్ డ్రెస్ లో మెరిపించింది.
అదితి రావు హైదరి తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. చీరలో క్లోజప్ అందాలతో కవ్విస్తూ అభిమానుల మనసు దోచుకుంటున్నారు.
హీరోయిన్ అదితి రావు హైదరి తాజాగా కొత్త హెయిర్ స్టైల్ తో వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నటి అదితిరావు హైదరీ తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది. ఇలా డిఫరెంట్ డ్రెస్ లో అలరించింది అదితి.
సిద్దార్థ్ పుట్టిన రోజు కావడంతో అదితి ఒక స్పెషల్ రీల్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సిద్దార్థ్ అండ్ అదితి ఫారిన్ విధుల్లో..
Aditi Rao Hydari: pic credit:@Aditi Rao Hydari Instagram