Home » Aditi Rao Hydari Siddharth Marriage
హీరో సిద్దార్థ్ - హీరోయిన్ అదితి రావు హైదరి గతంలో సింపుల్ గా గుళ్లో పెళ్లి చేసుకోగా తాజాగా గ్రాండ్ గా ఓ రాజకోటలో మళ్ళీ పెళ్లి చేసుకొని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.