Home » admins delete message for everyone
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సాప్.. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌పై ప్లాన్ చేస్తోంది. గ్రూపు అడ్మిన్లకు ఫుల్ పవర్స్ అందించనుంది.