Home » Adnan Sami
రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఆస్కార్ గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. సినీ ప్రముఖల దగ్గర నుంచి ప్రధాని వరకు ప్రతి ఒక్కరు RRR టీం ని అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ సింగర్ 'అద్నాన్ సమీ' చేసిన ట్�