Home » Adolescent Children
హార్మోన్లలో కలిగే మార్పులు , అలాగే నెలసరి మొదలైన తర్వాత శరీరంలో వచ్చే తేడాల గురించి పిల్లలకు వివరించాలి. లైంగికపరమైన అవగాహన కలిగేలా వారికి తెలియజేయాలి. అవయవాల గురించి వారి సందేహాలను, వాటి పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజ