Home » adoption son
murder attempt : తమిళనాడులోని సేలం జిల్లా పల్లప్పట్టి పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే కన్నకి(33) ట్రాన్స్ జెండర్. ఆమె తన సంపాదనతో స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకుంది. అది కాక మరో 30 లక్షల రూపాయల ఆస్తులను ఆమె సంపాదించుకుంది. ఆమె ఆస్తులను కాజేయాలనే ఆలోచనతో సేలం ల�