adrees rally

    ఆజాద్ మైదాన్ కి పోటెత్తిన అన్నదాతలు

    January 25, 2021 / 03:25 PM IST

    Farmer Protests నూతన వ్యవసాయ చట్టాలకు వ‌్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021) ముంబైలోని ఆజాద్‌ మైదానంలో నిర్వహిస్తున్న సభకు రైతులు పోటెత్తారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి సభకు రైతులు భారీగా తరలివచ్చారు. మహ

10TV Telugu News