ADRESSES

    ఈ బంధం విడదీయలేనిది : INFRA అంటే ఇండియా+ఫ్రాన్స్

    August 23, 2019 / 10:07 AM IST

    ఫ్రాన్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దుపై మరోసారి ఫ్రాన్స్ బహిరంగంగా భారత్ కు మద్దతు తెలిసింది.  రాజధాని పారిస్ లోని యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో భారతీయ కమ్యూటినీ ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. 1950,1966లో ఫ్రాన్స్ ల�

10TV Telugu News