Home » advance salary
దేశంలో కరోనాపై సమర్థవంతంగా పోరాడుతున్న ముఖ్యమంత్రుల్లో ఒకరు నవీన్ పట్నాయక్. కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న ఒడిశా ప్రభుత్వం కరోనా పాజిటావ్ కేసులను పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌పై పోరాటంలో వైద్యులు మరియ