Home » Advanced-technical education
అధునాతన, సాంకేతిక విద్యా బోధనకు వేదికలైన కేంద్రియ విద్యాలయాల్లో (కేవి) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ప్రక్రియ కొంత ఆలస్యమైంది.