Advantages Of Uncultivated Land In Summer

    Vesavi Dukkulu : వేసవి దుక్కులతో ఉపయోగాలు

    May 11, 2023 / 09:44 AM IST

    రైతులు సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో కొయ్య నాగలితో దుక్కులు చేస్తూవుంటారు.  దీనివల్ల దుక్కులు లోతుగా చేయడం సాధ్యపడదు. కేవలం సాళ్లు మాత్రమే ఏర్పడతాయి. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు ఇటీవలి కాలంలో  ట్రాక్టర్ కు అమర్చిన గొర్రు లేదా రోటావేటర్‌

10TV Telugu News