-
Home » Adventure X Launch
Adventure X Launch
KTM 390 Adventure X : రూ. 2.8 లక్షలకే భారత్‌లోకి KTM 390 అడ్వెంచర్ X వచ్చేసింది..!
April 18, 2023 / 08:06 PM IST
KTM 390 Adventure X : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? రూ. 2.8 లక్షలకే భారత మార్కెట్లోకి KTM 390 అడ్వెంచర్ X వచ్చేసింది. ఇతర KTM మోడల్ అనేది 390 అడ్వెంచర్‌తో పోలిస్తే.. మోడల్ స్టాండింగ్‌ని ఎంట్రీ లెవల్ ట్రిమ్ అని చెప్పవచ్చు.