Home » Advertaizments
Illegal Hoardings : హైదరాబాద్ నగరంలో హోర్డింగ్స్ (Hoardings), నేమ్ బోర్డు (Name Board)ల అతిక్రమణలపై కొరడా ఝలిపిస్తోంది జీహెచ్ఎంసీ (GHMC). నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన ఆయా సంస్థలకు లక్షల రూపాయల ఫైన్‌లు వేస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన 68 జీవోను ఖచ్చితంగా అమలు చేస్తున