Home » Advertigement
జీవితంలోనూ సినిమా విషయంలోనూ ప్రతి సమస్యను నేను సవాలుగా తీసుకుంటానని చెప్పారు ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సమస్య నుంచి పారిపోవడం అనే భయం తనకు లేదని ఆమె అన్నారు. అలా చేయడం మనల్ని బలహీనపరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. నేను నటించిన ప్రతి సి�